పేకాట స్థావరం పై దాడి 11 మంది అరెస్ట్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ తొమ్మిది మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లాతర్లుపాడు మండలం గానుగపెంట శివారులో పేకాట స్థావరంపై ఎస్ ఐ బసవరాజు వారి సిబ్బంది దాడి చేసి 11 మంది నీ అరెస్ట్, 1.20 లక్షల నగదు 9 ద్విచక్ర వాహనాలు 11మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
