పెద్దపులి మృతి కేసు: వేగంగా దర్యాప్తు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన హనుమాన్ బృందం!
మార్కాపురం జిల్లా గిద్దలూరు అడవిలో ఇటీవల జరిగిన పెద్దపులి మరణం పులికి సంబంధించిన ఏడు గోర్లు, కాలి ఎముకలు, ఒక ఆయుధం స్వాధీనం చేసుకున్నామని గిద్దలూరు డి ఎఫ్ ఓ నిషా కుమారి తెలిపారు. అలాగే
పోలీస్ శాఖ సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో క్షేత్రస్థాయిలో దర్యాప్తు వేగవంతంగా సాగుతుందని ప్రాజెక్ట్ టైగర్ గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి తెలియజేశారు
వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామని నిషాకుమారి పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు..
