మరణించిన ఫోటోగ్రాఫర్ కుటుంబ సభ్యులకు పోస్టల్ బాండ్లు పంపిణీ..


 మరణించిన ఫోటోగ్రాఫర్ కుటుంబ సభ్యులకు పోస్టల్ బాండ్లు పంపిణీ..

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా లో ఇటీవల కాలంలో ఏనుగుల మోహన్, పూజా రమణ లో మరణించారు వారి కుటుంబ సభ్యులకు మార్కాపురం ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, అనుబంధ సంస్థల సభ్యులు నగదు విరాళాల సేకరించి 1,50,000 పోస్టల్ బండ్లను మార్కాపురం సిఐ అల్తా హుస్సేన్, రూలర్ ఎస్సై వేమనలు బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఒక క్షణం జరిగిన సంఘటన చిరకాలం గుర్తుండాలంటే ఒక ఫోటో తోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు, మరణించిన ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం ఎంతో అభినందనీయమని ఆయన ఫోటోగ్రాఫర్లను కొని ఆడారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు దొంత వెంకటేశ్వర్లు గౌడ్, పల్ల ఓబయ్య నాయుడు, దారువేముల బాబి, కృష్ణమూర్తి (Atm) శివమణి, పత్తి వెంకటేశ్వర్లు,కాసిం, సురేష్ కుమార్, తాడి బాలకృష్ణ, చెన్నయ్య, రమేష్ ఫీల్డ్, కృష్ణారెడ్డి, రాజు, మధు, జిలాని, విశ్వనాధ్, రంగా, శివ, పుల్లారావు, పవన్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post