జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్బంగా ఏపీడబ్ల్యూజేఎఫ్,ఏపీబీజేఏ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం.
ఏపీబీజేఏ జిల్లా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ, సమాజానికి నాలుగో స్తంభంగా ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధి గా పని చేసే జర్నలిస్టులకు సరైన న్యాయం జరగడం లేదని, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాకుండా వృద్ధాప్యంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయ్యా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బిజెపి నాయకులు అందరూ కలిసి జర్నలిస్టులకు న్యాయం చేకూర్చే విధంగా మీ పరిపాలనలో కృషి చేస్తారని, తెలియజేశారు.
ప్రధానంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టెందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని, డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు జబీర్, సెక్రటరీ హరీష్, ఏపీ బిజీఏ అధ్యక్షులు నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కళ్యాణ్,
జాయింట్ సెక్రటరీ వెంకటరావు, ఉపాధ్యక్షులు రిషి రావు, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, శ్రీనివాస్, యూనియన్ నాయకులు శరత్, ఏలూరు టౌన్ సెక్రటరీ



