అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు.


 అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు.

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో జాయింట్ ఆపరేషన్ లో భాగంగా 

రూ,5.6 కోట్లు విలువైన 1125,కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నారు.

అరుకు నియోజవర్గం 

ముంచంగిపట్టు మండలం బూసిపుట్టు వద్ద ముందస్తు సమాచారంతో జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్, ముంచంగి పుట్టు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో,5.6 కోట్లు విలువైన 1125,కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రిమాండ్ కు తరలించ నున్నారు.

పూర్తి సమాచారం పోలీసులు వెల్లడించ వలసి ఉంది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post