వైఎస్సార్సీపీ యూత్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజి ఎమ్మెల్యేలు అన్నా, జంకే.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామ పంచాయతీ పరిధిలోని వేములపేట గ్రామం నందు వైఎస్సార్సీపీ యూత్ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని ప్రారంభించారు.
క్రికెట్ టీం ను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజెసి క్రికెట్ ఆట పోటీలు ప్రారంభించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు ,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా వెంకట రాంబాబు మరియు మార్కాపురం జంకే వెంకటరెడ్డి . వైయస్సార్సీపి. నాయకులు కార్యకర్తలు. క్రికెట్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

