అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంభం చెరువు కట్టపై యోగ నిర్వహించారు.



 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంభం చెరువు కట్టపై యోగ నిర్వహించారు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 మార్కాపురం జిల్లా కంభం మండలంలో శ్రీకృష్ణదేవరాయలు గారి సతీమణి గారు కట్టించిన ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన కంభం చెరువు కట్టపై ఈ రోజు జిల్లా ఉన్నత అధికారులు గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ మరియు మండల ఎంఈఓ 1 ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు మాజీ సైనికులు. స్థానిక నాయకులు ప్రజలు తదితరులు యోగంద్ర ప్రదేశ్ లో పాల్గొన్నారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post