భార్యను హతమార్చిన భర్త.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం, సర్వీరెడ్డి పల్లి గ్రామంలో భార్యను చంపిన భర్త.
ఉదయం 6 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లిన భార్య జ్యోతి(32)ని గొడ్డేలితో దాడి చేసి హతమార్చిన భర్త దావీదు.
భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో దాడి చేసి నట్లు సమాచారం. దర్యాప్తు చేస్తున్న కొమరోలు పోలీసులు
