మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి , ఆదేశాలతొ...


మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి , ఆదేశాలతొ...

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

కందుల వేణుగోపాల్ రెడ్డి , ఆధ్వర్యంలో ఈరోజు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని 15వ బ్లాకు బాపూజీ కాలనీ నందు ఎస్ టి ఏరియాలో నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే రెండు బోర్లను రిపేర్ చేయించడం జరిగింది నూతనంగా పైపులైను ఏర్పాటు చేసి ఈరోజు కందుల వేణుగోపాల్ రెడ్డి , ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పైపులైను ఓపెనింగ్ చేయడం జరిగింది. 

ఈ యొక్క కార్యక్రమంలో వార్డు నాయకులు. ఒబిన బోయిన రామాంజనేయులు నందం శేఖర్. అరకల వెంకట సుబ్బారెడ్డి. పటాన్ షరీఫ్ వంగూరు జోసఫ్ దరవేమిల శిఖామణి బల్లని రమణ జగన్నాధం రామయ్య. జగన్నాథం కృష్ణమూర్తి జగన్నాథం దాసరి భగవాన్ వార్డు నాయకులు పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post