మహానాడు విజయవంతం చేయండి శ్రీమతి గౌత శిరీష.


 మహానాడు విజయవంతం చేయండి శ్రీమతి గౌత శిరీష.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం నుండి పలాస నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం కుటుంబ సభ్యులుతో ఈరోజు మహానాడు సమావేశం పై కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించడం జరిగింది.

ఈనెల 27. 28 తేదీలలో వర్చువల్ గా క్లస్టర్ పరిధిలో జరగబోయే మహానాడులో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ కన్వీనర్లు కోకన్వీనర్లు యూనిట్ కన్వీనర్లు యూనిట్ కోకనుర్లు, బూత్ కన్వీనర్లు, బూత్ కో కన్వీనర్లు, మండల పెద్దలు, గ్రామ అధ్యక్షులు కార్యదర్శులు, కె ఎస్ ఎస్ లు వివిధ హోదాలో ఉన్న పెద్దలు, ఇతర నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష పిలుపునిచ్చారు.

ఈ కాన్ఫరెన్స్ కాల్ లో పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ, పలాస మూడు మండలాల ముఖ్య నాయకులు 10 క్లస్టర్లు యొక్క క్లస్టర్ కన్వీనర్లు, కోకన్వీనర్లు, యూనిట్కన్వీనర్లు, యూనిట్ కో కన్వినర్లు, బూత్ కన్వీనర్లు, బూత్ కో కన్వినర్లు,KSS లు మండల నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు,కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post