జోరు వానలో పెంక్షన్స్ పంపిణి చేసిన టీడీపీ మండల కన్వీనర్ బీసెట్ విజయలక్ష్మి.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జిల్లా జులై :01
మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కే.జె పురం గ్రామంలో ఒకటవ తేదీన పండుగ వాతావరణం చోటు చేసికుంది ఎన్నో ఆశలుతో ఒకటి తేదీ రాగానే ఎంతో ఆశలుతో ఎదురు చూస్తున్న పెంక్షన్ల్ దారులు కోసం జోరు వానలో పెంక్షన్ కార్యక్రమం జోరుగా పంపిణి చేశారు రాష్ట్ర ముఖ్యముంత్రి చంద్రబాబు నాయుడు ఒకటవ తేదీన అర్హలకు జోరుగా పెంక్షన్స్ పంపిణి చేయాలనీ ఆదేశాలతో మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ఆదేశాలు మేరకు గ్రామంలో వేకువ జామున నుంచి టీడీపీ మండల కన్వీనర్ బిశెట్టి విజయలక్ష్మి. మండల టీడీపీ యూత్ లీడర్ ఎల్లపు రాము మరియు సచివాలయం సిబ్బందితో చల్లని వాతావరణంలో అర్హులకు పెంక్షన్స్ పంపిణి చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది ఏఏ అన్నమ్మలు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
