క్లస్టర్ లలో వర్చువల్ మహానాడు లో పాల్గొనాలి. ముత్తుమల్ల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఈనెల 27, 28 తేదీలలో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని 'క్లస్టర్ లలో' నిర్వహించే "వర్చువల్ మహానాడు" కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతీ ఒక్కరూ పాల్గోని కార్యక్రమాన్ని జయప్రదం చేసి అన్న నందమూరి తారకరామారావు గారికి ఘన నివాళులు అర్పిద్దామని, పిలుపునిచ్చిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి
