ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ పర్యటన లో భాగంగా భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో మార్కాపురం జిల్లా అధ్యక్షులు పి వి కృష్ణా రావు కు ఘన స్వాగతం పలికి గజ మాల తో శాలువతో సన్మానించడం జరిగింది.
గిద్దలూరు కార్యాలయం లో బీజేపీ నేతలు కార్య కర్తల తో సమావేశం జరిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట రామాంజనేయులు,జిల్లా జనరల్ సెక్రటరీ జె వి నారాయణ, మట్టేమల్ల పుల్లయ్య,శివపురం రవి రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి హై కోర్ట్ అడ్వకేట్ బిజెపి నాయకులు కుమార్,బాదుల్లా,కొప్పుల నరసింహులు, రాచర్ల మండల అధ్యక్షులు దూదేకుల మహేశ్,కె చంద్ర మోహన్, కొప్పరపు నాగేశ్వర రావు, గర్రె శ్రీధర్,నున్నా వీర చక్రము వర ఆంజనేయులు , కె కృష్ణ ,రాజా శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి వి కృష్ణా రావు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల లో బీజేపీ తరుపు న పోటీ చేసే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని,పార్టీ విస్తరణకు కృషి చేయాలని,బూత్ లెవెల్ ఏజెంట్ నియామకం,శక్తి కేంద్రాల ఏర్పాటు చేయడం లో పార్టీ నాయకులు కృషి చేయాలని కోరడం జరిగింది.
అంతే కాకుండా పార్టీ నాయకులు కు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పార్టీ నాయకులకు బరోసా ఇవ్వడం జరిగింది.
