ఏలూరులో మాడుగుల హాల్వా పావని స్వీట్స్ షోరూమ్ ప్రారంభం.


 

ఏలూరులో మాడుగుల హాల్వా పావని స్వీట్స్ షోరూమ్ ప్రారంభం.

పావని ఫుడ్ షోరూం ప్రారంభించిన ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధా కృష్ణయ్య.

ఏలూరు. ఏప్రిల్ 26.క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

ఏలూరు నగర ప్రజలకు గోధుమ పాలతో తయారుచేసిన హల్వా తదితర ఫుడ్ ఐటమ్స్ నాణ్యమైన రుచికరమైన రుచులతో అందిస్తున్నామని పావని ఫుడ్స్ మాడుగుల హల్వా ఫ్రాంచేజి ఫౌండర్ పావని తెలిపారు. ఏలూరు నగరంలో ఈరోజు నూతన షో రూమ్ లో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. D Mart సమీపంలో పావని ఫుడ్స్ ఐదో షో రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ ఏలూరు నగరంలో పాపని ఫుడ్స్ ఐదో షో రూమ్ గా ప్రారంభించారని గుంటూరు విజయవాడ తదితర ప్రాంతాల్లో బ్రాంచ్ లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 25 బ్రాంచ్ లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ఏలూరు నిర్వాహకులు రామకోటేశ్వరరావు వివేక్ సాయి లు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ధరలు ఉన్నాయని ఒకసారి షో రూమ్ను దర్శించి రుచికరమైన ఆహార పదార్థాలలో తనివి తీర రుచి చూసి ఆశీర్వదించాలని కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post