నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా అల్తాఫ్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం పట్టణంలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI)గా అల్తాఫ్ బాధ్యతలు స్వీకరించారు.
ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, ప్రజల ఫిర్యాదులపై త్వరగా చర్యలు తీసుకోవడం తన ప్రాధాన్యమని తెలిపారు.
ప్రజలకు భద్రత కల్పించడంలో కట్టుదిట్టంగా పనిచేస్తానన్నారు. చట్టం, శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ, పోలీస్-ప్రజల అనుసంధానాన్ని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలకు విగాథం కలిగిస్తే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
