ఎటువంటి పెట్రోల్ కొరత లేదు ఏపీటీసీపీ చైర్మన్ వజ్జ.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి శంకర్ రాజ్.
రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ కొరత లేదని ఏపీ టీ పి సి చైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు ఈ రోజు పలాస నుండి అమరావతి వెళ్తున్న తరుణంలో పత్తిపాడు వద్ద పెట్రోల్ బంక్ సిబ్బంది తో మాట్లాడి ఇక్కడ ఎటువంటి కొరత లేదు, అపోహలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కొంతమంది చిడతల బ్యాచ్ వారి ఉనికి కోసం ఏదో జరిగిపోయింది అని చిడతలు పట్టుకుని రోడ్ మీద వాళ్ళ వెకిలి చేష్టలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు ఈ చేష్టలు చూసి ప్రజలు నవ్వుతున్నారని అన్నారు
