రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాగుంట.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామి పేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రధోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.
తాతా ప్రసాద్ మరియు దేవాలయ చైర్మన్ కాశేశ్వర రావు కార్యవర్గ సభ్యులు మరియు భక్త ప్రజానికం తదితరులు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు,

