ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ నిర్వహించిన కంభం ఎస్ఐ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలో నేషనల్ హైవే 544డి నైట్ మానిటరింగ్ లో భాగంగా ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఆపి తనిఖీ నిర్వహించారు అయితే వాహనంకు ఫిట్నెస్ లైసెన్స్ పత్రాలను పరిశీలించారు.
డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని క్షుణంగా పరిశీలించి. ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని డ్రైవర్లకు చెప్పారు, ర్యాస్ డ్రైవింగ్ చేసిన బస్సు ఫిట్నెస్ పత్రాలు లేకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని కంభం సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి హెచ్చరించారు,


