చలివేంద్రాన్ని ప్రారంభించిన ముత్తుముల్ల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఘన స్వాగతం పలికిన నాయకులు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు.
ఈ వేసవి కాలంలో చుట్టుపక్కల పల్లె ల నుండి వచ్చిన ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎంతో ప్రయాణం చేసి వచ్చిన ప్రయాణికులు వేసవి కాలంలో ఎండ వేడి కి తట్టుకోలేక ఉంటున్న కారణంగా ఈరోజు ప్రభుత్వం చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.
ముందుగా శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికిన అధికారులు నాయకులు.
ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధికారులు ఎంపీడీవో వీరభద్ర చారి. ఏపీవో జీవరత్నం. విజయలక్ష్మి. దేవరశెట్టి బ్రహ్మయ్య.వీఆర్వోలు కూటమి నాయకులు. రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గోన చెన్నకేశవులు. మండల నాయకులు తోట వెంకట శ్రీనివాసులు. కొత్తపల్లి శ్రీనివాసులు. రైతు నాయకులు. తోట శ్రీనివాసులు. సొసైటీ బ్యాంకు చైర్మన్.కేతం శ్రీనివాసులు. ఎస్సీ సెల్ నాయకులు సిరి వెళ్ల రవి కుమార్. కోళ్ల.ప్రసన్న కుమార్. కంభం పట్టణ నాయకులు. ఒ మాధవ్. ఆరేపల్లి మల్లికార్జున్. సయ్యద్ రఫీ. రజాక్ భాష. దాదా తాటిశెట్టి ప్రసాద్. బాదం కిషోర్. ఏల్చూరి సుబ్రహ్మణ్యం. రాజా దాసరి యోబు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

