మార్కాపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో పెట్రేగిపోతున్న భూకబ్జా దారులు.


 మార్కాపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో పెట్రేగిపోతున్న భూకబ్జా దారులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా మార్కాపురం సర్వేనెంబర్ 1 లో పట్టపగలు 240 ప్లాట్లలో రాళ్లు తీసివేసి చదును చేసిన కబ్జా దారులు..

20 కోట్లు రూపాయల విలువగల 11 ఎకరాలు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేసిన మాయగాళ్లు.

నూతన జిల్లా ఏర్పడడంతో భూములకు అమాంతం పెరిగిన రేట్లు.

నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేసే ప్రయత్నం చేసిన భూ కబ్జాదారులు.

ప్లాట్లలో రాళ్లు పీకేయడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల ఆందోళన.

భూ బాధితులు అండగా నిలబడ్డ మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సి ఇన్చార్జి అన్నా రాంబాబు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post