ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వేమవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి.
పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉచితంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, పాలిటెక్నిక్ చదివే పేద విద్యార్థులకూ సైకిళ్లు అందిస్తున్నాం దాతల సహాయంతో 8 వేలకుపైగా సైకిళ్లను ఉచితంగానే విద్యార్థులకు అందించగలిగామన్నారు, ప్రభుత్వాలే అన్ని పనులూ చేయలేవు., మంచి పనులకు ప్రజలు కూడా సహాయం చేస్తారనడానికి నిదర్శనమే సైకిళ్ల పంపిణీ కార్యక్రమం దాతల సహాయంతో అవసరం ఉన్న 8 పాఠశాలల్లో త్వరలోనే సురక్షిత తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు, మరియు తల్లికి వందనం ద్వారా విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం.
తల్లికి వందనం కోసం ఒకేరోజు రూ.10,000 కోట్లను తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే
అసెంబ్లీలో ఏం జరుగుతుందో విద్యార్థులకు తెలియాలనే సమావేశాలకు పాఠశాల విద్యార్థులకు అనుమతులుచదువుల్లో రాజకీయం ఉండకూడదనే ఎటువంటి గుర్తులూ లేకుండా యూనిఫాం, బ్యాగ్, పుస్తకాలను విద్యార్థులకు సకాలంలో అందించా మన్నారు,
