ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది మృతి, కొందరికి గాయాలు.





 ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది మృతి, కొందరికి గాయాలు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం–ఒంగోలు రహదారిపై రాయవరం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలువురు గాయపడగా ఆసుపత్రికి తరలించారు.

సంఘటన స్థలాన్ని టిడిపి జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి, వైఎస్ఆర్సిపి జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం ఇన్‌చార్జ్ అన్నా వెంకట రాంబాబు మరియు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డి.ఎస్.పి యు నాగరాజు పోలీస్ సిబ్బంది పరిశీలించారు. అనంతరం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్య పొందుతున్న బాధితులను జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యే వైసీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు జిల్లా చైర్పర్సన్ బూట్లపల్లి వెంకాయమ్మ, పోలీస్ సిబ్బంది పరమర్శించారు,

 అలాగే చికిత్స పొందుతున్న బాధితులకు దగ్గర ఉండి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు,

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post