దివ్యాoగ శక్తి" పథకo ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల.


 దివ్యాoగ శక్తి" పథకo ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఆర్ టి సి బస్ స్టాండ్ వద్ద ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి "దివ్యంగాశక్తి"పథకాన్నిప్రారంభించారు.ఈపథకం ద్వారా దివ్యగులు ఏ పి.ఆర్ టి సి బస్ లో ఉచితంగా ప్రయాణించగలరనిఅన్నారు,

ఈ పథకం ద్వారా దివ్యగులకు సమాజం లో మంచి గుర్తింపు, వారి కుటుంబ ఆర్ధిక స్తోమత ను మెరుగు పరుస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలు అందరికీ ఎంతో మేలు చేస్తుందని తెలిపారు 

అలాగే, ఈ పథకం ద్వారా దివ్యగులు బస్సు ప్రయాణంలో మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని పొందుతారని, భవిష్యత్ లో మరిన్ని సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post