అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం మరియు ఒక ట్రాక్టర్ని పట్టుకున్న పోలీసులు.



 అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం మరియు ఒక ట్రాక్టర్ని పట్టుకున్న పోలీసులు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారు నుండి ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మరియు ట్రాక్టర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సంచులపై ప్రభుత్వ ముద్ర ఉండడం గమనార్హం అక్రమ బియ్యం కొత్తపల్లి గ్రామానికి చెందిన రమణారెడ్డికి చెందినదిగా గుర్తింపు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post