ఉండూరు దేముడు ఆధ్వర్యంలో సీఎం సభకు వందలాది టీడీపీ కార్యకర్తలు.


 ఉండూరు దేముడు ఆధ్వర్యంలో సీఎం సభకు వందలాది టీడీపీ కార్యకర్తలు.

అనకాపల్లి మర్చి:23 మాడుగుల మండలంలో  సోమవారం పొంగలిపాక గ్రామం నుండి నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తదితర కేంద్ర రాష్ట్ర మంత్రులతో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి మాడుగుల మండలం నుంచి పొంగలిపాక గ్రామం కింతలి వల్లపురం బొమ్మలి కృష్ణాపురం తదితర గ్రామాల నుండి బస్సుతో వెళ్తున్న కూటమి కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉండూరు దేముడు,, పొంగలిపాక సర్పంచ్ నాయన సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు శెట్టి సత్తిబాబు,, పాల సొసైటీ అధ్యక్షుడు నాయన జోగినాయుడు, నీటి సంఘం అధ్యక్షుడు బంటు మల్లు నాయుడు, ఎక్స్ ఎంపీటీసీ పల్లికల దేవుడు, గ్రామ పెద్ద ఎర్ర సత్యం,, చింతలి కొల్లాపురం వమలి కూటమి నాయకులందరూ పాల్గొనడం జరిగింది

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post