నేటికీ అందని రేషన్ బియ్యం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం పెద్దారవీడు దోర్నాల తర్లుపాడు మండలాల్లో కొరత ఏర్పడిన రేషన్ బియ్యం
ఒకటి నుంచి 15వ తేదీ లోపు అందించాల్సిన రేషన్ బియ్యం మూడో తారీకు వచ్చిన పేదలకు అందని బియ్యం.
మార్కాపురం ఎంఎల్ఎస్ పాయింట్ నుండి 80 పైగా రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయని అధికారులు.
రేషన్ బియ్యం సకాలంలో సక్రమంగా అందక పేదలు తీవ్ర మైన ఇక్కట్లు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు విమర్శలు
