కంభం మండల కేంద్రంలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వర్షం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలంలో ఈరోజు ఉరుముల మెరుపులతో కూడిన భారీగా వడగళ్ల వర్షం కురుసింది అయితే ఈ రోజు సూర్యుడి భగభగ వేళలో వర్షం పడడం వలన కొంతమేర ఉపశమనం కలిగినట్లు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, అయితే కందులాపురం సెంటర్ నుండి వై జంక్షన్ వరకు భారీగా నీరు నిలిచాయి అయితే ఈ భారీ వర్షాల వలన డ్రైనేజీ కాలువలు పూర్తిగా నిండి గృహాలు లోకి మరియు రోడ్ల మీదికి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకుందురని ప్రజలు కోరుకుంటున్నారు,
