అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్చి 8వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా పోలీస్ సిబ్బందికి మరియు జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వం మరియు సాధికారతను పెంపొందించడం మన్నారు. 

మహిళలు స్వశక్తిపై ఆధారపడి సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.

మహిళలు తమలోని సహజమైన సృజనాత్మకతను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలోనూ రాణించాలని సూచించారు. అలాగే మహిళలు ఉత్తమ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని తెలిపారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post