మోరాయిస్తున్న ఆర్ టి సి... ఇబ్బందుల్లో ప్రజలు.


 

మోరాయిస్తున్న ఆర్ టి సి...
 ఇబ్బందుల్లో ప్రజలు.
ఏలూరు జిల్లా.. ఏలూరు నగరంలో స్థానిక పాత బస్టాండ్ కూడలిలో apsrtc బస్సు కధలకుండా మోరా యించింది. సిటిలో రద్ది సమయంలో సిగ్నల్ కూడలిలో బస్సు ఆగడంతో ట్రాఫిక్ అంతరాయం ఎక్కవ అవ్వడం ప్రజలు అసహనానికి, ఇబ్బందులకు గురవుతున్నారు... అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికులకు ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను కోరుకుంటున్నారు..


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post