ఇంటర్ పరీక్ష సెంటర్లను పరిశీలించి ఎస్ ఐ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతి నిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలం లోని పరీక్ష కేంద్రాలను స్థానిక ఎస్, ఐ, శివ రామ కృష్ణ రెడ్డి, పరిశీలించారు.
ప్రతి పరీక్ష కేంద్రం లో పోలిస్ సిబ్బందితో పటిష్ట బందోబస్త్ నిర్వహించడం జరిగింది.

