ప్రభుత్వ కనీస మద్దతు ధరపై శనగలు కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ముత్తుముల్ల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని కంభం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయవరణలో కంభం సహకార బ్యాంక్ చైర్మన్ కేతం శ్రీను ఆధ్వర్యంలో శనగలు కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు. ఏ డి ఏ.బాలాజీ నాయక్. అర్ధవీడు కంభం బేస్తవారిపేట వ్యవసాయ అధికారులు. స్థానిక తాసిల్దార్ వి కిరణ్ కుమార్. ఎంపీడీవో. వీరభద్రా చారి. మార్కెట్ యార్డ్ చైర్మన్ భూపాల్ రెడ్డి. అర్ధవీడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ కొణతం రంగారెడ్డి. కంభం జడ్పిటిసి సభ్యులు. కొత్తపల్లి జ్యోతి.కూటమి నాయకులు రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గోన చెన్నకేశవులు. కంభం మండల ఎస్సీ సెల్ నాయకులు సిరివెళ్ల రవికుమార్. బిజెపి మండల అధ్యక్షుడు బాదం కిషోర్. రైతులు. రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
