అప్పిశెట్టి పెళ్లి రోజు ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు.


 అప్పిశెట్టి పెళ్లి రోజు ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణము లో భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ పెళ్లి రోజును సందర్బంగా పట్టణ బీజేపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా పార్టీ నాయకులు, మీడియా మిత్రుల మధ్య లో జరుపుకోవడం జరిగింది. 

ఈ కార్యక్రమం లో మాజీ ఎస్ సి మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య,సీనియర్ నాయకులు కె చంద్ర మోహన్, వినోద్ కుమార్ రెడ్డి, బి జె వై ఎం పట్టణ ఉపాధ్యక్షులు బి సంతోష్ కుమార్, ఓ బి సి మోర్చా కార్య వర్గ సభ్యులు వీర చక్రం పాల్గొనడం జరిగింది.

ఈ సందర్బంగా అప్పిశెట్టి పెళ్లి రోజు ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణము లో భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ 

అధ్యక్షులు అపి శెట్టి ఉదయ్ శంకర్ పెళ్లి రోజును సందర్బంగా పట్టణ బీజేపీ ఆఫీస్ లో కేక్ కట్ చేసి ఘనంగా పార్టీ నాయకులు, మీడియా మిత్రుల మధ్య లో 

జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ ఎస్ సి మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య,సీనియర్ నాయకులు కె చంద్ర మోహన్, వినోద్ కుమార్ రెడ్డి,బి జె వై ఎం పట్టణ ఉపాధ్యక్షులు బి సంతోష్ కుమార్, ఓ బి సి మోర్చా కార్య వర్గ సభ్యులు వీర చక్రం పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా అప్పిశెట్టి ఉదయ్ శంకర్ దంపతులు మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని మిత్రులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియ చేయడం జరిగింది అప్పిశెట్టి ఉదయ్ శంకర్ దంపతులు మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని మిత్రులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియ చేయడం జరిగింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post