దిశా కమిటీ సమావేశం పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోవు,
ప్రకాశం జిల్లా ఒంగోలు లోని ప్రకాశం భవనం లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అధ్యక్షతన ఏర్పాటుచేసిన దిశా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు, కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులురెడ్డి , జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనకుమారి, ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేష్ మరియు ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత , కమిటీ సభ్యులు కొర్రపాటి శ్రీనివాసరావు , బద్దిపూడి మార్క్ , శ్రీమతి దొడ్డా పార్వతి. పాల్గొని ప్రజా సమస్యలపై మాట్లాడారు,
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.jpg)
