స్వాతంత్ర సమరయోధునికి ఘన నివాళులు.

స్వాతంత్ర సమరయోధునికి ఘన నివాళులు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ఉయ్యాలవాడ నరసింహరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం స్టెప్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో,ఉయ్యాలవాడ.నరసింహారెడ్డి,చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్టెప్ సిఈఓ పి శ్రీమన్నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ మరియు స్టెప్ ఉద్యోగులు పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post