ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు శాఖ గ్రంథాలయం కార్యాలయానికి ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని, చేయూత ఫౌండేషన్ ఫౌండర్ నంది రెడ్డి,రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ స్టడీ మెటీరియల్ అందజేశారు.
ఎంట్రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించగలగాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు,డివి పిచ్చయ్య, రవీంద్రారెడ్డి, రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Add

