మార్కాపురం జిల్లా కంభం ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్.



 మార్కాపురం జిల్లా కంభం ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

08/01/2026/ఉదయం మ్యాచ్. 

 మార్కాపురం జిల్లా కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రికెట్ గ్రౌండ్లో ఐదవరోజున బేస్తవారిపేట టైటాన్ v/s మార్కాపురం సెల్ సెంటర్ మధ్య మ్యాచ్ జరగవలసింది.

 అయితే మార్కాపురం సెల్ సెంటర్ మ్యాచ్ టీము వారు రాకపోవడంతో బేస్తవారిపేట టైటాన్ వారికి విజయం సాధించారు అని కమిటీ వారు తీర్మానం చేయటం జరిగిందని మీడియాకు తెలియజేశారు.

 మధ్యాహ్నం మ్యాచ్

------------------------------------

 మార్కాపురం జిల్లా బేస్తవారిపేట టైటాన్ v/s ఒంగోలు రెవెన్యూ dept) 

 టాస్ గెలిచిన బిపేట టైటాన్ టీం బ్యాటింగ్.

 20 ఓవర్ల మ్యాచ్.

 బేస్తవారిపేట టైటాన్ మొదటి బ్యాటింగ్ చేసి నాలుగు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ఈ జట్టులో కే ఆనంద్. 39 బంతుల్లో. 65 పరుగులు. 10 ఫోర్లు. ఒక సిక్సర్. వంశీకృష్ణ. 30 బంతుల్లో. 49 పరుగులు. 8 ఫోర్లు. అలాగే. లేఖజ్. 21 బంతుల్లో. 42.పరుగులు. ఐదు ఫోర్లు. రెండు సిక్సర్లు చేశారు. అనంతరం 20034 పరుగుల లక్ష్యంతో దిగిన ఒంగోలు కేవలం 71 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.

 మ్యాప్ అఫ్ ది మ్యాచ్. సిద్ధార్థ. నాలుగు ఓవర్లు. 12 పరుగులు ఐదు వికెట్లు. అలాగే 18 బంతుల్లో 39 పరుగులు.

 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. స్పాన్సర్డ్ బై మై జీవన్ పౌండేషన్. ఎస్.కె బాజీ భాష. ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ వారు కేతం శ్రీనివాసులు ఈ సమాచారం తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post