శ్రీగంధం చెట్లను దొంగిలించిన వారిని అరెస్టు చేసిన పోలీసులు.

శ్రీగంధం చెట్లను దొంగిలించిన వారిని అరెస్టు చేసిన పోలీసులు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

మార్కాపురం జిల్లా కంభం మండలం తురిమెళ్ళ గ్రామంలోని ఒక రైతుకు సంబంధించిన పొలంలో శ్రీ గంధం చెట్లను నరికి దొంగలించిన ఐదుగురిని అరెస్ట్ వారి వద్ద నుండి రెండు బైకులు రాంబాబు గొడ్డలి స్వాధీనం చేసుకున్న కంభం పోలీసులు. బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డి.ఎస్.పి. యు నాగరాజ్. ఈ సమావేశంలో ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ కే మల్లికార్జున్. బెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి. కంభం సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి పోలి సిబ్బంది తదితరులు సమావేశంలో. పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post