కంభం కు చెందిన ఆల్ఫా స్కూల్ బస్సు దగ్ధం.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేని పల్లె గ్రామంలో కంభం ప్రైవేట్ ఆల్ఫా స్కూల్ చెందిన బస్సు దగ్ధం డ్రైవర్ కు తీవ్ర గాయాలు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. అర్ధవీడు సబ్ ఇన్స్పెక్టర్ శివ నాంచారయ్య దర్యాప్తు అనంతరం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.