జరాహహరేశ్వర స్వామి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, డిసెంబర్ 13 :- ఈరోజు స్థానిక దక్షిణపు వీధి నందు వేంచేసియున్న శ్రీ జరాపహరేశ్వర స్వామి వారి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరై వారితో ప్రమాణస్వీకారం చేయించిన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు.. ఈ కార్యక్రమంలో EUDA చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ గారు, మేయర్ షేక్ నూర్జహాన్ గారు, కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు గారు,AMC చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి గారు, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు గారు, ఏలూరు సొసైటీ బ్యాంకు చైర్మన్ అమరావతి అశోక్ గారు, జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జనసేన నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, నూకల సాయి ప్రసాద్, సోషల్ సర్వీస్ మురళి కృష్ణ, దోసపర్తి రాజు నాయుడు, వీర మహిళలు వెలగా గాయత్రీ, యడ్లపల్లి మమతా మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


