గృహ-పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మాగుంట.



 గృహ-పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మాగుంట.

ఈ రోజు ఢిల్లీలోని పార్లమెంటు అనుబంధ భవనం మెయిన్ కమిటీ రూము బి- పి.హెచ్.ఏ. లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మరియు గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025-26) చైర్మన్. ఒంగోలు పార్లమెంటు సభ్యులు, గౌ.మాగుంట శ్రీనివాసులురెడ్డిగారు కమిటీ సభ్యులతో కలసి ఉదయం 11-00 గంటల నుండి జరిపిన సమావేశంలో "పట్టణ ప్రాంతాలలో త్రాగు నీరు" విషయానికి సంబంధించి పునరుద్ధరణ మరియు పట్టణ పరివర్తనపై (అమృత్ పథకం) గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిందారు. 

ఈ సమావేశంలో ప్రతినిధులు చేసిన చూచనలను మరియు కోరిన అంశాలను సంబందిత శాఖలకు సిఫార్సు చేసి, వాటిని అమలయ్యేటట్లుగా చూస్తానని వారితో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post