ఏఎంసీ చైర్మన్ ఆధ్వర్యంలో శనగలు పంపిణీ.
అర్ధవీడు.క్రైమ్ 9 మీడియా రిపోర్టర్. జి గాలయ్య.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగువారం గ్రామం రైతు సేవా కేంద్రం లో రైతులకు శనగల పంపినీ చేసిన. ఏఎంసి. చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి, చైర్మన్ మాట్లాడుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అలాగే రైతు సేవా కేంద్రం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు లకు. రైతు భరోసా కూడా అందించిందన్నారు. ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటి బ్యాంక్ చైర్మన్ కొణతం రంగారెడ్డి,దండుగ ఇంద్ర సేనా రెడ్డి, ఏవో. శివ గంగాప్రసాద్ , గుడిసె గోపాల్ రెడ్డి మండల క్లస్టర్ ఇంచార్జి మారెడ్డి రంగారెడ్డి, బూత్ ఇంచార్జి నరాల పిచ్చిరంగారెడ్డి, కనుమర్ల రామనారాయణ రెడ్డి రైతులు.తదితరులు పాల్గొన్నారు.
