ఏలూరులో మాల సంఘం వారి నూతన భవనం ప్రారంభోత్సవం.



ఏలూరులో మాల సంఘం వారి నూతన భవనం ప్రారంభోత్సవం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి.ఏలూరు, నవంబర్ 17:- ఈరోజు స్థానిక జన్మభూమి పార్క్ వద్ద నూతనంగా నిర్మించిన మాల సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు మరియు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు గారు, కో ఆప్షన్ సభ్యులు జాల బాలాజీ గారు, మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు గారు, మెండెం సంతోష్ కుమార్ గారు, కళ్లెం ప్రసాద్ గారు, మేతల రమేష్ బాబు గారు, గుడిపూడి రవి గారు, రేవుల గడ్డలాలా గాు, మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎరికిపాటి విజయ్ గారు, మాల మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు అలగా రవి కుమార్, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు మత్తే బాబీ,జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లా నరేష్, దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవి కుమార్, ఎస్సీ నాయకులు పల్లి విజయ్, కర్ణికోటి దిలీప్, వివిధ హోదాలో ఉన్న కూటమి పార్టీల నాయకులు, మాల సంఘం సోదరులు తదితరులు పాల్గొన్నారు.. మాల భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

 

Post a Comment

Previous Post Next Post