ఉమ్మడిపశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.


ఉమ్మడిపశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.
ఏలూరు. క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

        ఉమ్మడిపశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారి అధ్యక్షతన ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ 1 నుండి 7 స్థాయి సంఘాల సమావేశాలు మరియు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 

        ఈ సమావేశంలో చైర్ పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ గారు వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గృహనిర్మాణ శాఖ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ, R&B శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలు, సమస్యలు–పరిష్కారాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.         

             ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ బోలిశెట్టి శ్రీనివాస్ , గోపాలపురం ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు , ఎమ్మెల్సీ శ్రీ వంకా రవీంద్రనాథ్ , జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి , జిల్లా పరిషత్ సీఈఓ, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post