సమాచార హక్కు చట్టం2005 పై అవగాహన ర్యాలీ. తెలుసుకోవడం మీ హక్కు - చెప్పడం ప్రభుత్వ భాద్యత.

సమాచార హక్కు చట్టం2005 పై అవగాహన ర్యాలీ.
తెలుసుకోవడం మీ హక్కు - చెప్పడం ప్రభుత్వ భాద్యత.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
  ఏలూరు జిల్లా కలెక్టర్ K. వెట్రి సెల్వి  ఆదేశాలు మేరకు... ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ చిలకపాటి దేవ ప్రకాష్  సూచనలు మేరకు డిప్యూటీసూపరింటెండెంట్ ఇంజినీర్ పుట్టా ధనుంజయులు  నేతృత్వంలో సమాచార హక్కు చట్టం2005 పై అవగాహన కల్పిస్తూ ..జలవనరుల శాఖ ఇంజినీర్లు.. ఉద్యోగులు.. పే&అకౌంట్స్ ఆఫీసర్ శనక్కాయల నరేశ్ కుమార్ మరియూ సిబ్బంది *తెలుసుకోవడం మీ హక్కు -చెప్పడం ప్రభుత్వ భాద్యత* అని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ మీదగా ర్యాలీ చేశారు.

     ఈ కార్యక్రమంలో నీరు -ప్రగతి  సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకటస్వామి,ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, రాష్ట్ర జె ఏ సి అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ ఆర్ ఎస్ హరనాధ్,యాదా శ్రీనివాస్,జె ఈ లు పుట్టి సుబ్రహ్మణ్యం,పామర్తి సతీష్,స్వాతి,టెక్నికల్ ఆఫీసర్ మంచి వెంకట కృష్ణా రావు,నున్న అద్భుత రావు,రాజాన చక్రవర్తి, ప్రసాద రాజు,కొండల రావు, శ్రీనివాస్, మంగం సుధాకర్, టి. జయరాజు,N. రజిత,ఎలుబూడి సత్య భారతి, D. కృష్ణ వేణి,తేజశ్వని,అజయ్, విజయ్ కుమార్ జలవనరుల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post