20 లక్షల రైతుల డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరార్.
నవంబర్ 13: క్రైమ్ 9మీడియా ప్రతినిధి కడప ఇంచార్జ్ యన్.మునిశేఖర.
సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామం శనగ విత్తనాల కోసం, ఎరువుల కోసం అంకాలమ్మగూడూరు సచివాలయం పరిధిలోని విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కు( VHA) రైతులందరూ దాదాపు 20 లక్షలు డబ్బులు కట్టగా, ఆ డబ్బుతో ఉడాయించి, ఇప్పటివరకు రైతులకు తిరిగి చెల్లించవలసిన రీకవరీలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధిత రైతులతో కలిసి సిఐ(CI)కి వినతి పత్రం ఇచ్చి అనంతరం మీడియాతో మాట్లాడిన పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి.
