ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న బాణా సంచా వ్యాపారులు.


 ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న బాణా సంచా వ్యాపారులు.

బాల కార్మిక, అగ్నిమాపక చట్టాలైతే... ఏం చేస్తాయ్ !

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాలను ఇండోర్ స్టేడియంలో బాణా సంచా విక్రయిస్తూ భేఖాతర్ చేస్తున్న వ్యాపారులు. 

చోద్యం చూస్తున్న ఏలూరు జిల్లా అధికారులు

Post a Comment

Previous Post Next Post