ప్రభుత్వ ఖజానానికి భారీగా గండి.
జీఎస్టీ అధికారుల నిర్లక్ష్య వైఖరి... కాసుల మత్తులో జిఎస్టి అధికారులు...
ఏలూరు జిల్లా ఏలూరు స్థానిక ఇండోర్ స్టేడియం లో ఏర్పాటుచేసిన దీపావళి బాణాసంచా దుకాణాల నిర్వహణపై జిఎస్టి అధికారం నిర్లక్ష్య వైఖరి..
దుకాణదారులు తాము నిర్వహిస్తున్నటువంటి షాప్స్ తాలూకా జిఎస్టి వివరాలు స్టేట్ జీఎస్టీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ దుకాణదారులను అడిగిన... అధికారుల ఆదేశాలను కూడా.. లెక్కచేయకుండా.. యదేచ్చగా వ్యాపారం కొనసాగిస్తున్న దుకాణదారులు..
కస్టమర్స్ అడిగినా కూడా... జీఎస్టీ బిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న దుకాణదారులు...
ఒకవైపు ప్రభుత్వం... జిఎస్టిపన్ను తగ్గించి.... ప్రజలపై ఆర్ధిక భారాన్ని తగ్గిస్తుంటే... ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ ఆశయాన్ని కాలరాస్తున్న వైనం...
మీడియా ను సైతం లెక్కచేయ్యని....జి ఎస్ టి...అధికారులు...
ప్రసించిన మీడియా కి... మొఖం చాటే స్తున్న జి ఎస్ టి అధికారులు.
