నూతన ఉపాధ్యాయుల తో కొరత తీరిన కంభం అర్ధవీడు గవర్నమెంట్ హై స్కూల్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం గవర్నమెంట్ హై స్కూల్ గణితశాస్త్రం. జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఎస్ఏ. సోషల్. హజరత్ గూడెం జిల్లా పరిషత్ హై స్కూల్. ఎస్ ఏ సోషల్. తురిమేళ్ళ గవర్నమెంట్ హై స్కూల్ ఎస్ఏ. ఫిజికల్ డైరెక్టర్. ఎస్ ఏ బయోలాజికల్ సైన్స్. జిల్లా పరిషత్ హై స్కూల్ ఎర్రబాలెం. ఎస్ ఏ సోషల్. మరియు అర్ధవీడు మండలం రంగాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఇటీవల జరిగిన డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకంలో భాగంగా. ఈరోజు సోమవారం నలుగురు ఉపాధ్యాయులు చేరటంతో మా హైస్కూల్ కొరత తీరిందని ప్రధానోపాధ్యాయుడు. వి వెంకట్రావు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. పి మహాలక్షమ్మ ఎస్ ఏ బయాలజీ. కే నరసింహారావు. ఎస్ ఎస్ సోషల్. ఎన్ సింహాద్రి. ఎస్ఏ తెలుగు. ఎం లక్ష్మీ ప్రియాంక ఎస్ఏ గణితం. లు విధులల్లో చేరారని ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాల నుంచి కేవలము ముగ్గురు ఉపాధ్యాయులతో పాఠశాల నడుస్తుందని ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈ నలుగురు ఉపాధ్యాయులతో కొంత వరకు సమస్య తీరిందని ఇంకా పాఠశాలలో హిందీ భౌతిక శాస్త్రం ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
తమ పాఠశాలకు నాలుగు ఉపాధ్యాయులను కేటాయించిన ప్రకాశం జిల్లా డీఈవోకు. మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కి కంభం మండల విద్యాశాఖ అధికారి. 1. సత్తార్. అర్ధవీడు మండలం రంగాపురం ప్రధానోపాధ్యాయుడు వి. వెంకట్రావు లు కృతజ్ఞతలు తెలియజేశారు.
Add


