స్మశానానికి భూమి పరిశీలించిన ఉప కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి. దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కేశవ రాజు కుంట సమీపంలో ముస్లింల శ్వాశనా వాటికకు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించిన. ఉప కలెక్టర్ గోపాల కృష్ణ. ఒంగోలు ఆర్ డి ఓ. స్థానిక తాసిల్దార్. నీటిపారుదల యసి. వివిధ శాఖలా అధికారులు.
Add


