చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా కొకైన్ స్వాధీనం.



BREAKING: చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా కొకైన్ స్వాధీనం.

చెన్నై ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇథియోపియా నుంచి వచ్చిన విమానంలో వచ్చిన నలుగురు స్మగ్లర్లను కస్టమ్స్, నార్కోటిక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ.56 కోట్ల విలువైన 5.6 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు చాక్లెట్ క్యాప్సుల్స్ రూపంలో మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్లు తేలింది. అరెస్టైన వారిలో ఓ నైజీరియన్ యువకుడు కూడా ఉన్నాడు.

Post a Comment

Previous Post Next Post